CJI NV RAMANA:బెజవాడ జూలు విదల్చాలంటున్న సీజేఐ ఎన్వీ రమణ...
విజయవాడ పై తన మనస్సులో మాట చెప్పిన సీజేఐ రమణ అప్పుడలా ఇప్పుడిలా...ఎందుకలా... చైతన్యవంతమయిన బెజవాడకు ఎమైంది... విజయవాడ లో ఉన్న న్యాయవాదులు,డాక్టర్లు,లెక్చరర్లు చాలా చైతన్యవంతులు...కళలు,సంస్కృతికి చైతన్యానికి విజయవాడ కేంద్ర బిందువు... నేను ఉహించంత...ఆరోజులతో పోల్చుకున్నంత గొప్పగా విజయవాడ లేదు విజయవాడ మరోక సారి జూలు విదిల్చి...అన్ని రంగాల్లో రాణించాలి..ఇది నా హృదయంలో నుండి వచ్చిన మాట అన్నారు....రమణ..