CJI NV Ramana : చీఫ్ జస్టిస్ స్వస్దలం రావటంతో ,పొన్నవరంలో ముందే వచ్చిన సంక్రాంతి
Continues below advertisement
ఎపీలోని కృష్ణాజిల్లా వీరులపాడు మండలంలోని పొన్నవరం గ్రామం భారత అత్యున్నత న్యాయస్దానం సుప్రీం చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ స్వస్దలం...రెండు సంవత్సరాల తరువాత సీజే హోదాలో కుటుంబ సమేతంగా పొన్నవరం గ్రామ వచ్చిన ఆయనకు ఊరి బయట నుండి ఎడ్లబండి పై ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకువెళ్ళారు, గ్రామస్తులు...గ్రామస్దులు అందించిన ప్రేమ పూర్వక స్వాగతానికి సీజే రమణ సంతోషం వ్యక్తం చేశారు.
Continues below advertisement