Chowdeswari Devi Utsavalu: అనంతపురం జిల్లాలో ఘనంగా చౌడేశ్వరి దేవి ఉత్సవాలు

అనంతపురం జిల్లాలో చౌడేశ్వరి దేవి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పెద్దపప్పూరు మండలం పెద్ద ఎక్కలూరులో జరిగిన ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జిల్లాలో ఉరవకొండ,సోమందేపల్లి,చాగళ్లు,ధర్మవరం తదితర ప్రాంతాల్లో చౌడేశ్వరి దేవి జ్యోతుల కార్యక్రమం అంగరంగ వైభవంగా ఉంటుంది. జ్యోతుల కార్యక్రమానికి ముందు అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ చేసి జ్యోతులను ఊరేగిస్తారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola