Chittor Cinema Halls: చిత్తూరు జిల్లాలో మొత్తం 37 సినిమా థియేటర్ల మూసివేతకు ఆదేశాలు
మదనపల్లిలో 7, కుప్పంలో 4,వి కోట 3
బి.కొత్తకోట 2, పీలేరు 4, పుంగనూరు 4
పలమనేరు 4, రొంపిచర్ల 2, కలికిరి 2,
సదుం మొలకల చెరువు, గుర్రంకొండ, కలకడ, తంబల్లపల్లిలలో చెరో థియేటర్లకు నోటీసులు...
మధ్యాహ్నం నుంచే మూతపడ్డ 30కి పైగా థియేటర్లు..
ఆదేశాలు జారీ చేసిన మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి..
థియేటర్లలో మౌలిక సదుపాయాల కల్పన, అధిక ధరలు వసూలు, లైసెన్స్ పై దృష్టి