Chittoor Robberies: చిత్తూరు జిల్లాలో హడలెత్తిస్తున్న దొంగలు..ఖాళీగా ఉన్న ఇళ్లే టార్గెట్
Continues below advertisement
చిత్తూరు జిల్లాలో హడలెత్తిస్తున్న దొంగలు...ఖాళీగా ఉన్న ఇళ్లే టార్గెట్
వి.కోటలోని వైసీపీ నేత గోపిరెడ్డి ఇంటిలో 70లక్షల విలువ నగదు చోరీ
ఇంటిలోని వాళ్లు బెంగుళూరుకు వెళ్లగా తలుపులు బద్దలుకొట్టి చోరీ
ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించిన క్లూస్ టీం, పోలీసులు
Continues below advertisement