Chiranjeevi on meet with CM Jagan: కీలక అంశాలను ప్రస్తావించిన చిరంజీవి | Cinema tickets

ముఖ్యమంత్రితో భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయంలో మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సినీ రంగ సమస్యలపై చర్చించేందుకు సీఎం తనను ఆహ్వానించారని, రెండో సైడ్ వాదననూ వినాలని ఆయన భావించారన్నారు. పరిశ్రమలో సాధకబాధకాలు, థియేటర్ల సమస్యలు వివరించానన్నారు. తాను ఇచ్చిన సూచనలపై త్వరలోనే ఓ డ్రాఫ్ట్ తయారు చేస్తానని సీఎం చెప్పారన్న చిరంజీవి.... దానికి పరిశ్రమ ఆమోదం తెలిపితే, అదే జీవోగా తీసుకొస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola