Chinese Investment fraud | 903 కోట్ల హవాలా స్కామ్ కేసు ఛేదించిన హైదరాబాద్ పోలీసులు | ABP Desam
Continues below advertisement
పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న చైనీస్ ముఠా గుట్టు రట్టు చేశారు.. హైదారాబాద్ పోలీసులు. మెుత్తంగా 903 కోట్లు మోసం జరిగనట్లుగా పోలీసులు గుర్తించారు. అధిక లాభాలు వస్తాయని ప్రజలకు ఎర వేసిన కేటుగాళ్లు.. భారీ మెుత్తంలో పెట్టుబడులు సేకరిస్తున్నారు. వీటిని చైనాకు తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
Continues below advertisement