China's AG600 Amphibious Aircraft |అడవుల్లో కార్చిచ్చులను ఆర్పేందుకు ఆధునాతన ఎయిర్ క్రాఫ్ట్ లు | ABP
ఇది ఆధునాత AG600M ఎయిర్ క్రాఫ్ట్. అడవులలో కార్చిచ్చులు ఆర్పేందుకు ఉపయోగిస్తారు. చైనా ప్రభుత్వం ఇటీవలె మూడు ఎయిర్ క్రాఫ్ట్ లను పరీక్షించింది. మెుదటి ఫైట్ టెస్ట్ మిషన్ ను AG600M విజయవంతంగా పూర్తి చేసుకుంది.