YS Sharmila Diksha| కొనసాగుతున్న దీక్ష.. క్రమంగా క్షీణిస్తున్న YS షర్మిల ఆరోగ్యం |ABP Desam
Continues below advertisement
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష విమరించే ప్రసక్తి లేదని షర్మిల తేల్చిచెబుతున్నారు.
Continues below advertisement