Chikoti Praveen|చికోటీ ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అంతలోనే వదిలేశారు ABP Desam
చికోటీ ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే అతడిని వదిలేశారు. మరి పోలీసులు ఏం అడిగారు..? ఇంతలోనే ఎందుకు వదిలేశారో చికోటీ ప్రవీణ్ మాటల్లోనే వినండి