Chandrababu naidu |Naravaripalleలో నారా, నందమూరి కుటుంబాల సంక్రాంతి సంబరాలు | ABP Desam
Continues below advertisement
నారావారి పల్లెలో నారా, నందమూరి కుటుంబాలు సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెుదటగా.. గ్రామ దేవత దొడ్డిగంగమ్మ కు, అనంతరం కుల దేవత నాగాలమ్మ పుట్ట దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి,నారా లోకేశ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Continues below advertisement