Chandrababu Slams CM on PRC & CPS: ఉద్యోగులకు మేమెంత చేశాం.. అసలు మీరేం చేశారు?
Continues below advertisement
TDP అధ్యక్షుడు Chandrababu CM Jaganపై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం హయాంలో Employeesకి ఇచ్చిన Fitment ఇతర అంశాలను ప్రస్తావించారు. పాదయాత్రలో ఉద్యోగులకు జగన్ ఇచ్చిన PRC, CPS హామీలను ఏం చేశారని నిలదీశారు.
Continues below advertisement