Chandrababu Naidu Fires on Police | మైక్ లాక్కోడానికి ప్రయత్నించిన పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం | ABP
చంద్రబాబు పర్యటనకు పోలీసులు ఆటంకం కలిగించారు. బలభద్రపురంలో పోలీసులు రోడ్డుపై బైఠాయించటంతో చంద్రబాబు వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. పోలీసుల్లారా..! ఖబర్దార్..! రాబోయే తమ ప్రభుత్వంలో చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు