Producer Naga vamsi About SIR Movie |అప్పుడు భీమ్లా నాయక్..ఇప్పుడు సార్..శివరాత్రి బ్లాక్ బాస్టర్స్ | abp desam
ABP Desam
Updated at:
17 Feb 2023 09:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగు, తమిళ రాష్ట్రాల్లో ధనుష్ నటించిన సార్ మూవీకి అదిరిపోయే స్పందన వస్తుందని ప్రొడ్యూసర్ నాగవంశీ అన్నారు. చానాళ్ల తరువాత సింగిల్ స్క్రీన్స్ లలో కూడా హౌస్ ఫుల్ అనే మాట వింటున్నందుకు ఆనందంగా ఉందన్నారు.