Chandrababu Naidu At Kuppam | కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతున్న చంద్రబాబు | ABP Desam
Continues below advertisement
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సాగుతోంది. ఉదయం నుంచి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఐతే.. సాయంత్రం వేళ.. నియోజకవర్గంలో తిరుగుతున్నారు. శివకూరుబూరు గ్రామంలో ప్రతి ఇంటిలి వెళుతున్నారు.
Continues below advertisement