Chandrababu Naidu: క్రిస్మస్ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని కేక్ కట్ చేశారు. క్రిస్మస్ శాంతి కి సందేశం అని ఈ సందర్భంగా కొనియాడారు.