Chandra Babu Naidu : సీఎం జగన్ నువ్వెక్కడ కూర్చుని పనిచేస్తున్నావ్..?
ABP Desam
Updated at:
17 Dec 2021 11:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుపతిలో అమరావతి జేఏసీ నిర్వహించిన మహోద్యమ సభలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...రాజధానితో మూడు ముక్కలాటలాడుతున్నారన్నారు. సీఎం జగన్ నువ్వెక్కడ కూర్చుని పనిచేస్తున్నావ్ అని ప్రశ్నించారు చంద్రబాబునాయుడు.