Chandra Babu Naidu: అమరావతి పైన కుల ముద్ర ఏంటి..జేఏసీ శివారెడ్డిది ఏకులం?
తిరుపతిలో అమరావతి జేఏసీ నిర్వహించిన మహోద్యమసభలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని జగన్ ఒప్పుకున్నారన్న చంద్రబాబు...ఆ తర్వాత మూడు రాజధానులంటూ అమరావతిపై మడమ తిప్పారన్నారు.