Chandra Babu Kurnool Tour|చెరువులను కబ్జా చేస్తున్న వైసీపీ నేతల తీరుపై చంద్రబాబు ఆగ్రహం | ABP

Continues below advertisement

కర్నూలు జిల్లా కొడుమూరు ఎమ్మెల్యే హస్తంతో చెరువులు కబ్జా చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. కబ్జాలతో సుమారు 300 కోట్ల రూపాయలు దండుకున్నారని అన్నారు.10 గ్రామాలకు జీవనాధారంగా ఉన్న చెరువుల కబ్జా చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు...Byte

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram