BRS MLA's on Minister Malla Reddy| మంత్రి మల్లారెడ్డికి సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ | ABP
Continues below advertisement
మంత్రి మల్లారెడ్డికి సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తాకుతోంది. మేడ్చల్ జిల్లాలో అన్ని పదవులు మల్లారెడ్డి వర్గీయులకే వెళ్తున్నాయని 5గురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు
Continues below advertisement