Brother Anil Kumar : Vivekananda Reddy హత్య కేసు పై Brother Anil ఆసక్తికర వ్యాఖ్యలు

Continues below advertisement

Vizag లో Brother Anil Kumar BC,Christian,SC సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ, క్రైస్తవ సంఘాలకు అన్యాయం జరిగితే సహించమని వారికి అండగా ఉంటామని చెప్పారు. సీఎం ను చూసి రెండున్నర్ర ఏళ్ళు అయిందని, వారు బిజీ గా ఉన్నారన్నారు. Viveka హత్య కేసులో దోషులు తప్పించుకోలేరని ఆసక్తికర కామెంట్స్ చేసారు అనిల్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram