Breaking News: School Bus Accident West Godavari : స్కూల్ బస్సు లో 40 మంది విద్యార్థులు| ABP Desam

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండివద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలో స్కూల్ బస్సు బోల్తా పడింది.స్కూల్ బస్సు లో 40 మంది విద్యార్థులు వున్నారు.వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను రక్షించారు స్థానికులు. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగలేదు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola