Breaking News | Hyderabad ట్రాఫిక్ పోలీసులు ఆపారని.. బైక్ కు నిప్పంటించిన వాహనదారుడు| DNN | ABP Desam
Continues below advertisement
ట్రాఫిక్ పోలీసులు బైక్ ఆపారని... తన బైక్ ను తగులపెట్టాడు ఓ వాహనదారుడు. హైదరాబాద్ లోని మైత్రివనం కూడలి వద్ద రాంగ్ రూట్ లో వస్తున్న ఆశోక్ ను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. బండి తళాలు లాక్కున్నారు. దీంతో.. కోపం తెచ్చుకున్న అశోక్.. పెట్రోల్ తీసుకువచ్చి తన బండికి నిప్పంటించారు.
Continues below advertisement