Breaking News: Kodali Nani ఆసక్తికర వ్యాఖ్యలు | AP Cabinet | CM Jagan | ABP Desam

Continues below advertisement

ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన అంతరం , మంత్రులందరూ రాజీనామా లేఖలు అందజేశారు. Kodali naniమాట్లాడుతూ, ఐదారుగురు మంత్రివర్గం లో కొనసాగుతారని అనుకుంటున్నానన్నారు. ఈ వ్యాఖ్యలు ఆసక్తికరం గా మారాయి. ఆ ఐదుగురు ఎవరన్నది తెలియాల్సి వుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram