Botsa: ఉద్యోగులు పిలిచే వరకూ చర్చలకు వెళ్లకూడదని అనుకున్నాం - మంత్రి బొత్స
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఉద్యోగుల్లో ఉన్న అపోహలు తొలగించడానికే చర్చలకు రావాలని పిలిచామని, అపోహలు తొలగించడానికే మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు.అసలు నాయకులు రాకుండా సెకండ్ స్థాయి నేతలు వచ్చి మూడు అంశాలపై మాకు లేఖ ఇచ్చారు,లేఖ ఇచ్చిన వాటిపై చర్చలకు రావాలని కోరాం.. వాళ్ళు మాత్రం రావడం లేదన్నారు బొత్స.