Botsa Satyanarayana : Minister Fires on opposition | ABP Desam

Continues below advertisement

AP Assembly లో జరిగిన పరిణామాలపై మున్సిపల్‌ శాఖ మంత్రి Botsa Satyanarayana మాట్లాడుతూ, చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినా, ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. జంగారెడ్డిగూడెం పై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉందన్నారు బొత్స.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram