Botsa Satyanarayana :AP High Court తీర్పు పై AP మంత్రి Botsa reaction | ABP Desam
Continues below advertisement
మూడు రాజధానులపై AP High Court తీర్పు పై మంత్రి Botsa Satyanarayana మాట్లాడారు. ఇది ముందే ఊహించిందే అని ఇందులో షాక్ అవ్వాల్సిన అవసరం లేదన్నారు. కోర్టు చెప్పినట్టు మూడునెలల్లో రైతులకు సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను ఎలా అప్పగించగలం అని ప్రశ్నించారు బొత్స.
Continues below advertisement