Bopparaju Venkateswarlu: కొత్త పీఆర్సీపై ఏపీ జేఏసీ ఛైర్మన్ వెంకటేశ్వర్లుతో ఫేస్ టూ ఫేస్
Continues below advertisement
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ కొత్త పీఆర్సీ ప్రకటించారు. అయితే పీఆర్సీ ఆశించినంత స్థాయిలో లేకపోవటంతో ఉద్యోగ సంఘాల నుంచి మిశ్రమ స్పందన ఎదురౌతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఖజానాను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల ఆంకాక్షలను అర్థం చేసుకుని పీఆర్సీ ప్రకటించామని సీఎం జగన్ తెలిపారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ఈ ప్రకటనపై మిశ్రమ స్పందనను వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందన ఆయన మాటల్లోనే...
Continues below advertisement