కొత్తగూడెం ఘటన పై ముఖ్యమంత్రి ఎందుకు స్పందిచట్లేదన్న బండి సంజయ్
కొత్తగూడెం లో ,రామకృష్ణ కుటుంబ మరణానికి కారకుడైన వనమా రాఘవను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అని, బీజేపీ పోరాటం చేస్తున్నదన్నారు బండి సంజయ్.