Booster Third Dose : భారత్ లో కొవిడ్ థర్డ్ డోస్ ఎప్పుడు, ఎవరు తీసుకోవచ్చు?

భారత్ లో ఫ్రంట్ లైన్ వారియర్స్, 60ఏళ్లు పైబడ్డవారికి జనవరి 10 నుంచి మూడో డోస్ టీకా ఇవ్వడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మూడో డోస్ తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలేంటో ఈ వీడియోలో చూద్దాం. #Corona #BoosterDose #OmicronVariant #ABPDesam

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola