BJP MLA Raja Singh Strong Counter To DSP: దేవి క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న బీజేపీ ఎమ్మెల్యే..

దేవుని పాటలైనా, ఐటం సాంగ్ అయినా అన్ని నాకు ఒకటే అని, ఐటం సాంగ్ వెనక డివోషనల్ ట్యూన్ ఉంటుందని దేవి శ్రీ ప్రసాద్ మాటలపై గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. దేవి శ్రీ ప్రసాద్ మాటలు హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయన్నారు. యావత్ హిందూ సమాజానికి డైరెక్టర్ , మ్యూజిక్ డైరెక్టర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola