BJP Leader Vishuvardhan on Pawankalyan | వైసీపీ నేతల దాడిపై వాస్తవాలు వెల్లడించాలి | ABP Desam
విశాఖపట్నంలో వైసీపీ వెర్సస్ జనసేస హోరు నడుస్తోంది. విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ నేతల కార్లపై.. జనసేన కార్యకర్తలు దాడి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. జోగి రమేష్, వైవీ సుబ్బారెడ్డిలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఈ ఘటనపై స్పందించిన... బీజేపీ నేత విష్ణు వర్ధన్.ఈ దాడిపై వాస్తవాలేంటో పోలీసు అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు.