Biryani, Haleem Sales in Ramzan Season |బిర్యానీ అంటే వ్యసనం కాదు.. అలవాటుపడిన సంప్రదాయం | ABP
ABP Desam
Updated at:
22 Apr 2023 04:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాదీలకు సీజన్ లతో సంబంధం లేదు... బిర్యానీ కుమ్మేయడమే తెలుసు. ఐతే.. సాధారణంగా రంజాన్ మాసంలో బిర్యానీలను హలీం డామినేట్ చేస్తుంది.ఐతే.. ఈ సారి బిర్యానీకి చిన్న చూపు చూడటం మారిపోయింది. రంజాన్ నెలలో స్విగ్గీకి వచ్చిన ఆర్డర్లే అందుకు నిదర్శనం.