BiggBoss Winner Sunny: ఖమ్మం కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ లో సందడి చేసిన బిగ్ బాస్ 5 విజేత సన్నీ

Continues below advertisement

ఖమ్మంలో బిగ్ బాస్ సీజన్ 5విజేత సన్నీ సందడి చేశారు. షో గెలిచిన తర్వాత తొలిసారి ఖమ్మానికి వచ్చిన సన్నీకి భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. కేఎల్ఎం మాల్ ను ప్రారంభించిన సన్నీ ఆ తర్వాత వస్త్రాలను కొనుగోలు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram