Big Fish Caught:సఖినేటిపల్లి మండలం అంతర్వేది తీరంలో మత్స్యకారులకు వలకు చిక్కిన భారీ చేప
ఉప్పాడకు చెందిన మత్స్యకారుల వలలో భారీ చేప చిక్కింది. నాలుగు టన్నుల బరువున్న టేకు చేప గా గుర్తించారు. దీని విలువ సుమారు రూ.40వేల విలువ ఉంటుందని...ఔషధ తయారీలో దీని అవశేషాలను వాడతారని జాలర్లు చెబుతున్నారు. భారీ మత్స్యాన్ని విక్రయించేందుకు కాకినాడకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.