Bhuma Brahmananda Reddy : ధర్నా లోకి డ్రైనేజీ వాటర్ రావడం తో వైసీపీ కుట్ర అంటూ ఆగ్రహం
కర్నూలు జిల్లా ,నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద భూమా నాగిరెడ్డి జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మనంద రెడ్డి ధర్నా చేపట్టారు.టిడ్కో లబ్దిదారులకు గృహాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఎమ్మెల్సీ ఫరూఖ్, టిడిపి కౌన్సిలర్ల, సిపిఐ,సిపిఎం నాయకులు, మద్దతు తెలిపారు.