Bhogapuram People Sea Problems: సముద్రపు అలల తాకిడికి భయపడుతున్న స్థానికులు | ABP Desam

Continues below advertisement

విజయనగరం జిల్లా భోగాపురం ముక్కాం సముద్ర తీర ప్రాంతంలో రాత్రి నుండి కంటిమీద కునుకు లేకుండా ఉన్నారు.... అక్కడి ప్రజలు. నాలుగు రోజుల నుంచి ఆ ప్రాంతంలో సముద్రపు అలలు వస్తుండటంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram