Bengaluru Women Fight For Saree | డిస్కౌంట్ లో చీరలు...జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు | ABP Desam
ABP Desam
Updated at:
24 Apr 2023 07:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసాధారణంగా మహిళలకు చీరలంటే ఎంతో ఇష్టం. అలాంటిది..!డిస్కౌంట్ లో వస్తున్నాయి అంటే ఆగుతారా..? బెంగళూరులో మైసూర్ సిల్క్ శారీ సెంటర్ లో.. ఇయర్ ఎండ్ సేల్ లో ఓ పెద్ద గొడవే జరిగింది.