Bengaluru Man Throws Currency Notes|బెంగళూరు రోడ్లపై శివాజీ సినిమా క్లైమాక్స్ రిపీట్..!|ABP Desam

Continues below advertisement

Shivaji సినిమా క్లైమాక్స్ లో Rajanikanth-సుమన్ ఫైటింగ్ చేసుకునేటప్పుడు..డబ్బులు గాల్లోకి ఎగురుతాయి. వాటిని తీసుకోవడానికి ప్రజలంతా పరుగులు పెడతారు గుర్తుంది కదా..! ఆల్ మోస్ట్ ఇలాంటి ఓ రీల్ సీన్.. రియల్ గా రిపీట్ ఐంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram