Bendapudi విద్యార్థులను కావాలనే Target చేస్తున్నారా..? | Usha Kumari IAS | ABP Desam
అమెరికన్ యాక్సెంట్ తో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చిన Bendapudi school students. ఇక్కడి విద్యార్థులు ఇంగ్లీష్ ను... తమలపాకులా మడతపెట్టేస్తుంటారు. కానీ,ఐతే.. ఇదంతా ఒట్టి బడాయి మాత్రమే. వాళ్ల ఇంగ్లీష్ అంతా బట్టీ వల్లే వచ్చిందని ఇటీవల కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. మరీ.. ఇందులో నిజమేంత..? బెండపూడి స్కూల్ విద్యార్థులు, టీచర్లు ఏమంటున్నారు..?