YSRCP MLA Anil Kumar Yadav on Pawan Kalyan | ఒంటరిగా పోటీ చేసే దమ్ము పవన్ కల్యాణ్ కు ఉందా..? | DNN
సింగిల్ గా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కనీసం మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లలో ఐనా పోటీ చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు