Beating Retreat: స్వదేశీ డ్రోన్లతో చేసిన విన్యాసాలు అదుర్స్

Republic Day ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించే బీటింగ్ రిట్రీట్ లో చేస్తున్న వివిధ ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. 1000 Made in India Dronesని గాల్లోకి ఎగురేసి... వివిధ ఆకారాల్లో వాటిని ప్రదర్శించారు. విజయ్ చౌక్ లో జరిగిన ఈ ప్రదర్శనలో.... India Map, 75 ఏళ్ల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, Mahatma Gandhi చిత్రాలను డ్రోన్ల లైటింగ్ ద్వారా ఆవిష్కరించారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola