Bathukamma Celebrations at Rajbhavan| బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళ సై | ABP
Continues below advertisement
తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మెుదలయ్యాయి. రాజ్ భవన్ లో నూ గవర్నర్ తమిళ సై ఆధ్వర్యంలో.. ఘనంగా ఉత్సవాలు జరిగాయి. రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలతో మహిళలు సందడి చేశారు. గవర్నర్ కూడా బతుకమ్మల చుట్టూ చేరి ఉయ్యాల పాటలు పాడారు. బతుకమ్మలతో.. డప్పు కళాకారుల ఆటపాటలతో రాజ్ భవన్ అంతా కోలాహలంగా మారింది.
Continues below advertisement