Bangarraju Spl Interview : సంక్రాంతి పండుగ సందడి అంతా మాదే అంటున్న నాగ్, చైతూ

Continues below advertisement

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం 'బంగార్రాజు' ఈ సంక్రాంతికి సందడి చేయనుంది. ‘మనం’ సినిమా తర్వాత ‘బంగార్రాజు’ సినిమాతో మరోసారి తండ్రీకొడుకులు కలిసి తెర పంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాలో నాగార్జున-నాగచైతన్య తాతా మనవళ్లుగా యాక్ట్ చేస్తుండటం మరింత ఆసక్తికరం. నాలుగేళ్ల క్రితం విడుదలై సూపర్ సక్సెస్ అయిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కరోనా వ్యాప్తి కారణంగా ఈ సంక్రాంతికి భారీ సినిమాలు సైతం వెనకడుగేసినా బంగార్రాజు మాత్రం రేసులోకి దూకుతున్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూ చూసేయండి మరి

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram