Bandi Srinivasarao: తిరుపతిలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు
Continues below advertisement
తిరుపతిలో డిప్లొమో ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హాజరయ్యారు.ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ఉద్యమ కార్యచరణ జరుగుతోంది. 71డిమాండ్లు న్యాయమైన కోర్కెల సాధనకు ఉద్యమం చేస్తున్నామన్న బండి...13వ తారుకున అన్ని తాలుకా హెడ్ క్వార్టర్ లలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement