Balineni Srinivasa Reddy Emotional | సొంత పార్టీపై బాలినేని సంచలన ఆరోపణలు, పార్టీ మార్పు తథ్యమా..? |

Continues below advertisement

సీఎం జగన్ తో భేటీ తర్వాత తొలిసారి ఒంగోలుకు వచ్చిన బాలినేని ఈ ఉదయం బలప్రదర్శన చేసినప్పుడే ఏదో తేడాగా ఉందనే విషయం అర్థమైంది. సాయంత్రానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి వ్యవహారం తేల్చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram