Bala Krishna: హిందూపురం జిల్లా కోసం డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే బాలకృష్ణ దీక్ష.
శుక్రవారం (4 -2 -2022)హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్ష చేపట్టనున్నారు.హిందూపురం జిల్లా కోసం డిమాండ్ చేస్తూ ఆయన దీక్ష చేపట్టనున్నారు.హైదరాబాద్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న అక్కడ నుంచి 44వ నెంబరు జాతీయ రహదారి మార్గాన హిందూపురం కు తన కాన్వాయ్ లో చేరుకున్నారు. నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతం పలికారు. అనంతరం నాయకులు కార్యకర్తలతో ముచ్చటించారు