AyyannaPatrudu arrested| అయ్యన్న అరెస్ట్ కు నిరసనగా విశాఖ, నర్సీపట్నంలో ఆందోళనలు | ABP Desam
Continues below advertisement
గురువారం తెల్లవారుజామున టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడున రాజేశ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐతే.. కక్ష్యపూరితంగానే అయ్యన్న ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారని టీడీపీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు.
Continues below advertisement