AP CID DIG on AyyannaPatrudu Arrest: అయ్యన్నపాత్రుడు అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఏపీ సీఐడీ | ABP Desam
ఎన్‌వోసీని ఫోర్జరీ చేశారనే అభియోగాలతోనే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును అరెస్ట్ చేసినట్లు ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ తెలిపారు. అయ్యన్నను ఏ1గా, ఆయన కుమారులు విజయ్ ఏ2, రాజేశ్ ఏ3గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు చెప్పారు.