AVATAR 2 Release Date: డిసెంబర్ 16న విడుదలకానున్న చిత్రం| James Cameron

2009లో వచ్చిన అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత జేమ్స్ క్యామెరూన్ ఈ చిత్రం సీక్వెల్ పై దృష్టి సారించారు. గత రెండేళ్లలో కొవిడ్ వల్ల చాలా శాతం షూటింగ్ లు ఆగిపోయాయి. కానీ క్యామెరూన్ మాత్రం ఫ్యాన్స్ కు ఓ మంచి విషయం చెప్పారు. అవతార్ 2 కు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ పోస్ట్ చేసి సినిమాను 2022 డిసెంబర్ 16న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇదే కాకుండా అవతార్ కు ఇంకా చాలా సీక్వెల్స్ ఉన్నాయని వెల్లడించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola